రెడ్‌హిల్స్ జలమండలి జిఎం కుమార్ నివాసంలో ACB సోదాలు
100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ACB
కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో ACB సోదాలు
ఇంట్లో కోటి 10 లక్షల నగదు
సుమారు 1 KG బంగారు ఆభరణాలు
హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ప్లాట్లు.
నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి..ఉన్నట్లు గుర్తించిన ACB
బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయనున్న ACB అధికారులు
Post Views: 7








