ఆపదలో అండగా పరామర్శలు.. ఆర్థిక సాయాలు.. ఆదిలాబాద్ లో కంది మౌన శ్రీనివాసరెడ్డి..
ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమవుతూ ఆపదలో అండగా నిలుస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. రాజకీయమైనా, సేవైనా సాటిలేటి మేటిలా ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి తోడుగా