నకిలీ బంగారు గాజులు పెట్టి.. గోల్డ్ ఫైనాన్స్ సంస్థలకే టోపీ..
విషయం తెలిసినా.. కస్టమర్లకు అంటగట్టిన ఫైనాన్స్ సంస్థల మేనేజర్లు లక్షల్లో నష్టపోతున్న సామాన్యులు ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ మోసం.. వినియోగదారులకు 13లక్షల నష్టం పోలీసు విచారణలో.. అనేక కీలక అంశాలు భద్రాద్రి