Mahaa Daily Exclusive

వైసీపీకి …కీలక నేత రాజీనామా?

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా ప్రకటన చేయనున్నారని తెలిసింది. 2014లో టీడీపీ నుంచి

జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం….!

ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా రైతులు ఆందోళనపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల…!

గునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ ఏలూరు గెజిట్ నెం. 62, తేదీ: 11.12.2024న తేది బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విడుదల చేశారు. ఈ సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ