గునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ ఏలూరు గెజిట్ నెం. 62, తేదీ: 11.12.2024న తేది బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విడుదల చేశారు. ఈ సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ ఎపిఎఫ్ఎంఐఎస్ యాక్ట్ 1997 ప్రకారం ఏలూరు జిల్లా నందు 354 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని, వీటిలో 23 గోదావరి పడమర కాలువ నీటి సంఘాలు, 54 కృష్ణా తూర్పు నీటి కాలువ సంఘాలు, 15 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నీటి సంఘాలు, తమ్మిలేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి 6 నీటి సంఘాలు, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి 5 నీటి సంఘాలు, మైనర్ ఇరిగేషన్ చెరువులుకు సంబంధించి 251 నీటి సంఘాలు ఉన్నాయని తెలిపారు.
Post Views: 24