Mahaa Daily Exclusive

ఈసీ లేఖపై కమలం ముద్ర..! కేరళలో రేగిన రాజకీయ దుమారం..

ఈసీ లేఖపై కమలం ముద్ర! కేరళలో రేగిన రాజకీయ దుమారం.. ఎన్నికల సంఘం, భాజపా ఒక్కటేనంటూ సీపీఎం ధ్వజం.. సిబ్బంది పొరపాటేనని వివరణ ఇచ్చిన సీఈవో. హైదరాబాద్, మహా.   భారత ఎన్నికల సంఘం

క్యూనెట్ కిలాడీలపై సీసీఎస్ కొరడా..! ఏకంగా 32 మంది అరెస్ట్..! 

ఏకంగా 32 మంది అరెస్ట్! మల్టీ లెవల్ మోసాలపై ఉక్కుపాదం..  భారీగా ఒప్పంద పత్రాలు, ల్యాప్‌టాప్‌ల స్వాధీనం. హైదరాబాద్, మహా. మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) ముసుగులో అమాయక ప్రజలకు వల వేస్తున్న ‘క్యూనెట్’

మెహిదీపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం మూడో అంతస్తులో పేలిన ఏసి..!

మెహిదీపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. మూడో అంతస్తులో పేలిన ఏసీ! ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన రోగులు, సిబ్బంది.. తృటిలో తప్పిన పెను విషాదం.   హైదరాబాద్, మహా. నగరంలోని మెహిదీపట్నం సమీపంలో ఉన్న

సంగారెడ్డిలో భారీ గంజాయి పట్టివేత..!

పట్టుబడిన రూ.2.86 కోట్ల సరుకు! డీసీఎంలో తరలిస్తుండగా ఎస్-న్యాబ్, పోలీసుల సంయుక్త ఆపరేషన్.. ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు. హైదరాబాద్, మహా. సంగారెడ్డి జిల్లాలో భారీ గంజాయి దందా రట్టయ్యింది. యువతను మత్తులో ముంచుతున్న

పీజీ వైద్య సీట్ల కౌన్సెలింగ్‌ గడువు పెంపుపై సుప్రీం విచారణ.. !

స్పష్టతనివ్వాలని ఎన్‌ఎంసీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం! తెలుగు రాష్ట్రాల్లో సీట్ల భర్తీపై కొనసాగుతున్న ఉత్కంఠ. హైదరాబాద్, మహా. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య కోర్సుల సీట్ల భర్తీకి సంబంధించి

సామర్లకోటలో భారీ చోరీ.. కిలో బంగారం స్వాహా..! 

సామర్లకోట, మహా. జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి సొమ్మును దొంగలు రాత్రికి రాత్రే ఊడ్చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జరిగిన ఈ భారీ చోరీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 100 మంది మృతి..?

వంద మందికి పైగా సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం క్రాష్. పుటుమాయో ప్రావిన్స్‌లో టేకాఫ్ సమయంలోనే కుప్పకూలిన వైనం. మంటల్లో కాలిబూడిదవుతున్న లోహవిహంగం. ప్రమాదాన్ని ధ్రువీకరించిన కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్.

విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం..! కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

కేబినెట్ సంచలన నిర్ణయాలు! కన్నవారిని విస్మరిస్తే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత. విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు ఆమోదం.  ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్‌కు గ్రీన్ సిగ్నల్.

ద్వేషపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం..! చెప్పినట్లే బిల్లు తెస్తున్న సీఎం రేవంత్..

ద్వేషపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం చెప్పినట్లే బిల్లు తెస్తున్న సీఎం రేవంత్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, మహా ద్వేషపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రసర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం

గవర్నర్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ..! భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు కావాలని విజ్ఞప్తి..

గవర్నర్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు కావాలని విజ్ఞప్తి ఆహ్వాన పత్రిక అందజేత హైదరాబాద్, మహా: రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా