హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ..

ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను అత్యంత ప్రణాళికాబద్ధంగా విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అవసరమైన అన్ని చర్యలనూ తమ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలపై టార్గెట్..!

గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై పీసీసీ చీఫ్, నేతలతో
దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం..

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీకి బయల్దేరి వెళ్లారు. తనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రానికి మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో
