Mahaa Daily Exclusive

కుటుంబ పోషణలో మహిళల పాత్ర కీలకం….!

ఏలూరు: కుటుంబ పోషణలో మహిళలు ప్రధాన పాత్ర వహిస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా