హైదరాబాద్ లో బుర్జ్ ఖలీఫా..

దుబాయ్ నగరంలో ప్రముఖ ఐకానిక్ సింబల్‌గా ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని హైదరాబాద్ శివారులో ఉనికిలోకి రానున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లోనూ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈనెల 13 నుంచి 24
సీబీఐ విచారణకు సమ్మతి అవసరం లేదు.. తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు షాకిచ్చిన సుప్రీం కోర్టు..!

Supreme Court: రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఈ నిబంధన తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ, మిజోరం, బెంగాల్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మేఘాలయ,
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరి పడ్డారు …..!

గుజరాత్‌లోని గోరఖ్‌పూర్-ఖుషీనగర్ హైవేపై శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా దూసుకొచ్చారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కింద
పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్
మణిరత్నం మూవీ ఆఫర్.. బ్రాహ్మణి నో చెప్పింది: బాలకృష్ణ

అన్‌స్టాపబుల్ సీజన్-4లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “మణిరత్నం అప్పట్లో ఓ సినిమా కోసం బ్రాహ్మణిని హీరోయిన్‌గా అడిగారు. ఆ విషయాన్ని
