దక్షిణ అయోధ్య భద్రాచలం మురిసి మెరిసింది…!

అలల ఊయలపై సీతారాములు.. అపురూపం రాములోరి జలవిహారం సీతారాముల జలవిహారం ముగ్ధ మనోహరం…! వేద ఘోష పరిమళాలు…! మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగు జిలుగులు…! అశేష భక్తజన సందోహం…! జగదభి రామ జానకి రామా
విద్యా శాఖ కార్యదర్శిగా యోగితా రాణా!

విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్య తలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న
చౌకగా బంగారం పసిడి ప్రియులకు నిర్మలమ్మ తీపికబురు…!

వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై
సీఎం రేవంత్ చెప్పినట్లే కింగ్ నాగ్ చేశారు….!

తెలంగాణ టూరిజంను సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలని.. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీప్రముఖులకు సూచించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు
నేను ఊరుకొన్నా.. ఆయన వదిలి పెట్టడు – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అధికారులు బాధ్యత లేకుండా పని చేయడం వల్లే దుర్ఘటన డీఎస్పీ రమణకుమార్‌తోపాటు గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెండ్ ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమీలపై బదిలీ వేటు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు తిరుపతి, మహా
మీ టికెట్ యాప్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు..!

రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా “మీ టికెట్” యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా వివిధ రకాల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ, మెట్రో, ఆలయ
గ్రామపంచాయతీల బిల్లులు చెల్లించండి ఈజిఎస్ బిల్లులు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం …!

గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన బిల్లుల్లో ఈజిఎస్ బిల్లులు తక్షణమే క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని గ్రామ
రాహుల్ గాంధీ.. కోల్డ్ కాఫీ…!

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించారు. అక్కడి ప్రజలతో కలిసి కోల్డ్ కాఫీ తాగారు. స్టోర్ వ్యవస్థాపకులతో ముచ్చటించారు. భవిష్యత్ ప్రణాళికలు, సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
తపాల శాఖకు పూర్వవైభవం…!

సామాన్యులకు చేరువవుతున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్ గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించిన పోస్టల్ సేవలు అన్నీ సేవలకు కేంద్ర బిందువుగా పోస్టల్ సెంటర్స్ సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు నెంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ సర్కిల్ టిక్.. టిక్.. మంటూ..
చంద్రబాబుదే బాధ్యత భగ్గుమన్న వైయస్ జగన్ ..!

చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుపతి తొక్కిసలాట ఘటనకు పూర్తి ప్రభుత్వాన్నిదేనంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
