Mahaa Daily Exclusive

వ‌ర్గీక‌ర‌ణతోనే న్యాయం: ఎమ్మార్పీఎస్

మంచిర్యాల‌, మ‌హా: ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణతోనే న్యాయం జ‌రుగుతంద‌ని ఎమ్మార్పీఎస్ నాయ‌కులు అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ మాదిగల 30 ఏళ్ల కల అని

ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ బస్టాఫ్ ఫుల్ రష్…!

ఎల్బీనగర్, జనవరి 10, మహా: సంక్రాంతి సందర్భంగా స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ లోని విజయవాడ బస్టాఫ్ తో పాటు అటుగా వెళ్లే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.ఆంధ్రాకు వెళ్లేందుకు

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం

పవన్ కళ్యాణ్ హోదా తెలియదా..? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై జనసేన ఫైర్..

టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ పాలకమండలి సమావేశాన్ని శుక్రవారం చైర్మన్ బీ.ఆర్ నాయుడు అధ్యక్షతన

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.   నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ

కంగ్రాట్స్ డియ‌ర్ హ‌స్బెండ్.. గేమ్ చేంజర్ పై ఉపాస‌న‌ రివ్యూ..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చెర్రీ స‌తీమ‌ణి ఉపాస‌న స్పెష‌ల్‌గా ట్వీట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్

రైతు భరోసాపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26 నుంచి పథకాలను అమలు చేయాలని, వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్లను

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యగణనకు శ్రీకారం: మంత్రి నారా లోకేశ్‌..

రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ విధివిధానాలపై స్కిల్ డెవలప్

అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.. తెలంగాణ బీసీ సంఘాల డిమాండ్..

హైదరాబాద్‌లో శుక్రవారం అఖిల భారత బీసీ ఫెడరేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ