Mahaa Daily Exclusive

అసాంఘిక శక్తులకు సహకరించొద్దు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ…!

అసాంఘిక శక్తులకు సహకరించొద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. వెంకటాపురం మండలాం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పెంక వాగులో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి వారి

ఏఎన్ఎన్ ఛానల్ – వాగ్ధేవి కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భోగి మంటలు, రంగురంగుల హరివిల్లు ..!

అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్ – వాగ్దేవి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో విద్యార్థులు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. పెద్ద ఎత్తున రంగుల

ఏఎన్ఎన్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కంది శ్రీనివాస్ రెడ్డి…!

కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏఎన్ఎన్ ఛానల్ నూతన క్యాలెండర్ ను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన

ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు – ఎస్పీ జానకి షర్మిల

పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివేక్ చౌక్, అంబేద్కర్ చౌక్, బస్టాండ్ ప్రాంతంలో నిర్మల్ డివిజన్ అదనపు ఎస్పీ రాజేష్

ఎర్రమట్టిని మింగేస్తున్న బకాసురులు…….!

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారి పక్కనే రూ. కోట్ల విలువ చేసే ఎర్రమట్టిని బకాసురులు మింగేస్తున్నారు. ఎర్ర మట్టి ఒక్కో టిప్పర్ విలువ దాదాపు రూ.

బీఆర్ఎస్ పాల‌న‌లో ఆదివాసీల‌కు ఒరిగిందేమీలేదు – మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు సోయం బాపురావు

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ఆదివాసీల‌కు ఒరిగిందేమీలేద‌ని, మాయ‌మాట‌ల‌తో మ‌భ్య‌పెట్టి మోస‌గించార‌ని, ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌ని మాజీ ఎంపీ సోయం బాపురావు ధ్వ‌జ‌మెత్తారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదివాసీ గిరిజనులు

జ‌న‌తా ఆటో యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ కాంగ్రెస్ లో చేరిన‌ యూనియ‌న్ నాయ‌కులు, డ్రైవ‌ర్లు కండువాలు క‌ప్పి స్వాగ‌తం ప‌లికిన కంది శ్రీ‌నివాస రెడ్డి …!

జ‌న‌తా ఆటో యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు వ‌స్తున్న ఆటో డ్రైవ‌ర్ల‌కు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా

అధికారికంగా ఓబన్న జయంతి ఉత్సవాలు …!

వడ్డెరులను చైతన్య పరిచిన పితామహుడు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడైన, వడ్డెర

సంక్షేమ పథకాల అమలులో తారతమ్యాలకు తావుండదు – జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేద వారికి లబ్ధిచేకూరే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు…!

ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో దుగ్గొండి గ్రామం శివారులోని నల్లబెల్లి రోడ్ వెైపులో గల పెద్ద చెరువు దగ్గర ప్రకాష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య