రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై … అమానుష వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి – కడప డీసీసీ అధ్యక్షులు విజయ జ్యోతి

పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అమానుష వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కడప డీసీసీ అధ్యక్షులు విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కడపలో
విష్ణుకుమార్ రాజు స్టీల్ కార్మికులకు క్షమాపణ చెప్పాలి – ఎం.జగ్గు నాయుడు చైర్మన్

బిజెపి శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై మంగళవారం చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా
అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్…!

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ
త్వరలో.. కేసీఆర్, జగన్ భేటీ?

అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీ బాస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ మాజీ సీఎంలు కలసి
జగన్ చేసిన తప్పే చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు?

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఎన్డీఏ అధికారం చేపట్టగానే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల భూములు ఈ చట్టం ద్వారా స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. తమ
ఉద్యోగులకు పవన్ కల్యాణ్ శుభవార్త..వారందరికీ ప్రమోషన్లు !

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు పవన్.. పచ్చజెండా ఊపారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ కసరత్తు ప్రారంభించారు. ప్రమోషన్లపై
ఏపీలో ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్ …!

ఏపీలో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు
అన్నలను కంగారు పెడుతున్న ‘ఆపరేషన్ కగార్’ …!

బస్తర్లోని అబూజ్ మఢ్ అడవుల్లో అన్నల ఆధిపత్యానికి గండిపడింది. ‘కగార్’ పేరుతో కేంద్రం చేపట్టిన ఆపరేషను మావోయిస్టుల కంచుకోట కకావికలం అయింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకొని నక్సల్స్పైకి పంపారు. వీరికి తోడు CRPF,
లైవ్ మ్యూజిక్ షో కి ముస్తాబవుతున్న ప్రాంగణం…!

మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లోని బెల్జియన్ వాఫిల్ స్టోర్ ఎదురుగా ఉన్న మైదానం భారీ ఏర్పాట్ల
IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి కొత్త రూపే క్రెడిట్ కార్డు…!

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తాజాగా గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్ రూపే భాగస్వామ్యంతో కొత్తగా “ఫస్ట్ ఎర్న్’ పేరుతో యుపిఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. దీంతో చేసే యుపిఐ చెల్లింపులపై ఒక్క
