Mahaa Daily Exclusive

జులై 11న ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘నరివెట్ట’..!

మలయాళం సూపర్ హిట్ మూవీ నరివెట్ట జులై 11న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో టొవిన్ థామస్ నటించారు.

14 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈనెల 14 నుంచి చేపట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ

నేడు కూసుమంచిలో పొంగులేటి పర్యటన..!

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలంలోని ధర్మతండా, కోక్యాతండా, లోక్యాతండా, గన్యాతండాతో పాటు కూసుమంచిలో రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. పార్టీ

నాయకులకు క్రమశిక్షణే ముఖ్యం – మంత్రి తుమ్మల

రాజకీయాల్లో కొనసాగాలనుకునే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పట్టణ, మండల, గ్రామ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏ

ఖమ్మం జిల్లాలో పలువురు సీఐల బదిలీ..!

ఖమ్మం జిల్లాలో సీఐల బదిలీలపై బుధవారం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్‌ సీఐ తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు. అక్కడి సీఐ టి. కిరణ్‌ ను

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి జిల్లా క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని

ఓయూ పరిశోధనలకు కోటి నిధులు మంజూరు: మంత్రి జూపల్లి

మానవీయ, సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు విస్తృతమైనప్పుడే సామాజిక కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ లోని ఆర్ట్స్ కళాశాలలో మల్టీ డిసిప్లినరీ డైలాగ్, డిస్కోర్స్ ఇన్

బెంగళూరు వర్సిటీకి ‘డాక్టర్ మన్మోహన్ సింగ్’ పేరు ఖరారు!

బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీగా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 26న మాజీ ప్రధాని

నన్ను అరెస్ట్ చేస్తారని KCR ముందే చెప్పారు: కవిత

TG: BRS అధినేత KCR దూరదృష్టితో ఆలోచిస్తారని MLC కవిత వెల్లడించారు. ‘నాకన్నా మా ఆయన అంటేనే నాన్న(KCR)కు చాలా ఇష్టం. నన్ను అరెస్ట్ చేస్తారని KCR జనవరిలోనే పిలిచి చెప్పారు. ధైర్యంగా ఉండాలని

ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్

ఆదిలాబాద్, మహా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర