బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

ఆదిలాబాద్, మహా జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని శాఖల సమన్వయం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాలల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా,
రిమ్స్ లో అరుదైన శస్త్ర చికిత్స లు -సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ పిలుపు..!

ఆదిలాబాద్, మహా రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ సూచించారు. తాజాగా ఆసుపత్రిలో నలుగురికి అన్నవాహిక క్యాన్సర్
పట్టణంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ..!

ఆదిలాబాద్, మహా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది వరకే ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తాజాగా పట్టణంలోనూ మొదలయ్యాయి. ఈ మేరకు బుధవారం పట్టణంలోని వార్డు నెం. 45 భూక్తపూర్ లో పలు ఇళ్ల
ఎస్సీ, ఎస్టీల అభ్యునతికి పాటుపడాలి – జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా జిల్లాలో నూతనంగా నియమితులైన ఎస్సీ, ఎస్టీ కమిటి సభ్యులు ప్రతి నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారి అభ్యున్నతికి పాటు పడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి విభాగం,
4న హైదరాబాద్ లో నిర్వహించే సమావేశాన్ని జయప్రదం చేయాలి -టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి..!

ఆదిలాబాద్, మహా: ఈనెల 4న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే జైభీం , జైబాపు , జైసంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి ,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అడిషనల్
నిత్యాన్నదానం చేస్తున్న కంది శ్రీనివాస రెడ్డికి అభినందనలు -టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకణ్ రెడ్డి..!

ఆదిలాబాద్, మహా : అన్నదానం మహా పుణ్య దానమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ద్వారా
4 లేబర్ కోడులు అమలయితే కార్మికులు కట్టు బానిసలు అవుతారు –జూన్ 9 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం ..!

మంచిర్యాల, మహా : భారతదేశంలో 4 లేబర్ కోడులు అమలయితే కార్మికులు కట్టు బానిసలు అవుతారని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు (ఏఐటీయూసీ) వాసిరెడ్డి సీతారామయ్య, (ఐ ఎన్ టి యు సి)
సిఏలకు, వైద్యులకు వాసవి క్లబ్ సత్కారం ..!

మంచిర్యాల, మహా : జాతీయ వైద్యులు, చార్టర్డ్ ఎకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల వాసవిక్లబ్స్ ఆధ్వర్యంలో పలువురు సిఏలను, వైద్యులను మంచిర్యాల వానవిక్లబ్, వనితాక్లబ్, కపుల్స్ క్లబ్, టీచర్స్ క్లబ్, బిజోన్ క్లబ్ బాధ్యులు
ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..!? –ఆదివాసులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జూలుం ..!

మంచిర్యాల, మహా : ఆదివాసుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడి గుడిని పోల్చివేసిన ఫారెస్ట్ అధికారులను ఆదివాసీలు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి అశోక్, లింగన్న లు
పొట్టేల్ సినిమా దర్శకుడుకి సన్మానం..!

ఆదిలాబాద్, మహా విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన పొట్టేల్ సినిమాకు రాష్ట్ర స్థాయిలో టీజీఎఫ్ ఏం (తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్) వచ్చిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు ఉమ్మడి జిల్లాకు చెందిన సాహిత్
