16,347 టీచర్ పోస్టులు.. ఆగస్టు నాటిని నియామక ఉత్తర్వులు..!

AP: 16,347 టీచర్ పోస్టులకు గాను డీఎస్సీ పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను
డబ్బులు పెట్టనిదే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు: పవన్

AP: ఈరోజుల్లో డబ్బులు పెట్టనిదే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా నరసింహపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. “డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో
అడవి బిడ్డల కోసం అల్లూరి విరోచిత పోరాటం చేశారు: రాజ్‌నాథ్‌సింగ్

TG: గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారితో ఆయన పోరాడారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన అల్లూరి
హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యం: ఖర్గే

TG: హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి
ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నాం: సీఎం రేవంత్

TG: ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ LB స్టేడియంలో జరుగుతున్న ‘కాంగ్రెస్ సామాజిక సమర భేరి’ సభలో సీఎం మాట్లాడుతూ.. “తమకు ఎదురులేదని భావించిన కల్వకుంట్ల
రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాం: CM రేవంత్

TG: వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. LB స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం
నిరుద్యోగుల అరెస్టు దుర్మార్గమైన చర్య: కేటీఆర్

TG: సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌కు నిరుద్యోగుల కష్టాలు
బీసీ వసతి గృహాలకు రూ.100 కోట్లు: మంత్రి పొన్నం

TG: బీసీ వసతి గృహాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం రూ.100 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి బీసీ సంక్షేమశాఖ
నల్లగండ్ల నాలా పనులకు తొలగిన ఆటంకాలు ఆక్రమణలను తొలగించిన హైడ్రా..!

హైదరాబాద్, మహా : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నల్లగండ్ల ప్రాంతంలో వరద నీరు సాఫీగా సాగేందుకు ఉన్న ఆటంకాలను హైడ్రా తొలగించింది. నల్లగండ్ల చెరువు నుంచి వచ్చే వరద నీటి కాలువ పనులు ఇక
ఈడీ విచారణకు అల్లు అరవింద్!

హైదరాబాద్, మహా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్‌ను ఈడీ విచారించింది. బ్యాంకులో 2018-19లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి
