Mahaa Daily Exclusive

గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర – కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్‌, మహా: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం కోల్ గ్యాసిఫికేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ డైవర్సిఫికేషన్, పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, తవ్వకం పూర్తయిన గనుల రీపర్పసింగ్

డాక్టర్ విజయ్ బాబుకు ఎన్టీఆర్ సాహితీ అవార్డు అవార్డును ప్రదానం చేసిన ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఛైర్మన్ లక్ష్మీపార్వతి..!

హైదరాబాద్, మహా : సుప్రసిద్ధ పాత్రికేయుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్, ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ విజయబాబుకు 2025 సంవత్సరం ఎన్టీఆర్ సాహితీ అవార్డుని ప్రధానం చేశారు. రవీంద్ర

సీఎం అభ్యర్థిగా విజయ్‌ బీజేపీ, డీఎంకేలతో పొత్తులు ఉండవు తమిళగ వెట్రి కళగం(టీవీకే) కీలక ప్రకటన..!

తమిళనాడు, మహా: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీ

వర్షాకాలంలో అన్ని రకాల ఉద్యోగులకు వైద్య పరీక్షలు అనివార్యం –మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం..!

మందమర్రి, మహా : వర్షాకాలంలో అన్ని రకాల ఉద్యోగులకు వైద్య పరీక్షలు అనివార్యమని స్థానిక మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పి హెచ్ సి వైద్యులు ఆర్ రమేష్ లు తెలిపారు. శుక్రవారం మందమర్రి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ..!

ఆదిలాబాద్, మహా తెలంగాణ సాయుధ పోరాటం లో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని సీపీఎం సీనియర్ నాయకుడు బండి దత్రాత్రి అన్నారు. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సుందరయ్య

గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలి ..!

ఆదిలాబాద్, మహా కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న చేపట్టిన దేశ వ్యాప్త, గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకరాఘవులు అన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని నక్షత్ర ఆసుపత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖి చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న

దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా ఆధిపత్య ధోరణికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య చేసిన ఉద్యమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో

సీజనల్ వ్యాధుల నియంత్రణ కు వైద్య శిభిరం..!

ఆదిలాబాద్, మహా సీజనల్ వ్యాధులతో పాటు టీబీ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని హమాలివాడ అర్బన్ పీహెచ్సీ వైద్యుడు రెహన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం భూక్తపూర్లో హమాలీవాడ యూపీహెచ్ సి ఆధ్వర్యంలో ఆరోగ్య

కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ ఖర్గే సమావేశానికి ఆదిలాబాద్ నుండి తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ..!

అదిలాబాద్, మహా హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సమావేశానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి