Mahaa Daily Exclusive

ఎరుకల సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి: MLC కవిత

TG: రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని.. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని తుంగలో తొక్కారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆదివారం ట్యాంక్‌బండ్

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎరువులకు కూడా కరువొచ్చింది: KTR

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు.. ఎరువులకు కూడా కరువొచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. ‘కనీసం ఎరువు బస్తా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.94

రామ‌య్య భూములను ఏపీకి అప్ప‌గించింది మీరు కాదా?: పొన్నం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వ‌కుండా మీన‌వేషాలు లెక్కిస్తుంది మీరు కాదా? బీజేపీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ‘TGలోని 5 పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భ‌ద్రాద్రి రామ‌య్య భూములను ఏపీకి అప్ప‌నంగా

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

TG: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. HYDలో యాంటీ లార్వా కార్యకలాపాలను విస్తృతం చేయాలని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం: భట్టి

TG: ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకొని ప్రజా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో తొలి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం

అక్రమ డంపింగ్ యార్డ్ కట్టడాలను కూల్చివేస్తాం: ఎంపీ ఈటల

హిందూ శ్మశానం వాటికలో అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ 50 కాలనీలు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత..!

HYD-సబ్జిమండిలోని గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న కవితకు పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం బోనాల

రేపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం..!

హైదరాబాద్ గాంధీ భవన్‌లో సోమవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగనుంది. రేపు క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న టీమ్‌ను క్రమశిక్షణ కమిటీ ఆహ్వానించింది.

సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాల్సిందే: బీజేపీ

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలకు కొవిడ్‌ టీకాలే కారణమని సీఎం సిద్దరామయ్య ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నిజం కాదని, దానికి ఎలాంటి ఆధారాలు లేవని రాష్ట్ర

ఏపీలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం..!

AP: కర్నూలు జిల్లా, ఆదోనిలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఓ గ్రామానికి వెళ్లి ఒక ఇంటర్ విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రమేశ్‌ అనే డ్రైవర్‌