ఒలింపిక్ విజేతలకు పురస్కారాలతో పాటు ఉద్యోగాలు: వాకాటి శ్రీహరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు అన్ని అవసరమైన వసతులు
ఏవియేషన్ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అగ్రగామి సంస్థలు ఆసక్తి..!

AP: ఏవియేషన్ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అగ్రగామి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం సరళ, గోల్డెన్, హరిబన్ ఏరోనాటిక్స్ సంస్థల ప్రతినిధులు మంత్రి జనార్దనరెడ్డిని కలిశారు. ఏపీకి వచ్చే సంస్థలకు
ఘనంగా ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం అమ్రాబాద్ జూనియర్ కళాశాలలో జెండా ఆవిష్కరణ ఏబీవీపీ బాగ్ ప్రముఖ నోముల అక్షిత్ గౌడ్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏబీవీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని
మార్కెట్ లోనే వ్యాపారాలు చేసుకొనేలా చర్యలు చేపట్టాలి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ …!

హన్మకొండ మహా; కాజీపేట మార్కెట్ లోనే చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగర పరిధి లోని
సీఇఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోండి పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అప్పగించిన ఇన్స్పెక్టర్..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని ఇంతే జార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లను పోగోట్టుకున్న ఐదుగురు వ్యక్తుల యొక్క ఖరీదైన సెల్ ఫోన్లను ఇన్స్పెక్టర్ యంఏ షుకూర్ బుధవారం వారికి అప్పగించారు. ఈ
గూడులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి వాకిటి శ్రీహరి

గూడులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం ఉట్కూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం
మెగా డ్యామ్‌ను నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు ముప్పు..!

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ విషయమై సీఎం పెమా ఖండూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యార్లుంగ్ త్సాంగ్పో నదిపై చైనా నిర్మిస్తున్న డ్యామ్ ‘వాటర్ బాంబ్’లా మారే ప్రమాదం
ఎడతెరిపి లేని వర్షం.. -ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు..నిండుకున్న చెరువులు – పలు సాగునీటి ప్రాజెక్టులకు జలకళ..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు వర్షం లోటు వర్షపాతం నమోదు కాగా.. తాజాగా వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సాధారణ స్థాయికి చేరుకుంది. రోజూ వర్షం రావడం మూలంగా జనజీవనానికి
మహిళా సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత..!

ఆదిలాబాద్, మహా ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ కు వచ్చిన ఆమె ఐద్వా నాయకులతో కలిసి సార్వత్రిక సమ్మెలో
కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీల ఆందోళన -విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి ..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినీలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వసతి గృహం ఆవరణలో ఆందోళనకు దిగారు.
