Mahaa Daily Exclusive

విద్యుత్ స్థంభం ను డీకొట్టిన కారు.. ప్రమాదంలో ముగ్గురు కు తీవ్ర గాయాలు…..!

నేలకొండపల్లి, జులై 12 మహా: కారు అదుపు తప్పి విద్యుత్ స్థంభం ను డీకొట్టింది. తీగలు తెగి పడటంతో స్థానికులు పరుగులు తీశారు…ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ముగ్గురు కు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల

హద్దులు తేలక… పంచాయతీ…!

నేలకొండపల్లి, జూలై 12 మహా: మట్టి తొలకం పై రెండు వర్గాలు బలప్రదర్శ కు తలపడ్డాయి. ఆ భూమి మాదంటే మాదని…ఇరువర్గాల వారు ఘర్షణ కు దిగారు. వివాదం తారా స్థాయికి చేరింది. సమాచారం

ఘనంగా సురేందర్‌ మనియార్‌ వివాహవార్షికోత్సవం ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ వివాహ వార్షికోత్సవం..!

కారేపల్లి, మహా : కారేపల్లికి చెందిన వాణిజ్య వ్యాపార వేత్త ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సురేందర్‌ మనియార్‌ వివాహ వార్షికోత్సవం ను శనివారం మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పేద ప్రజల తరఫున నిరంతర పోరాటం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ..!

తిరుమలాయపాలెం,మహా: పేద ప్రజల తరపున కమ్యూనిజం నిరంతరం పోరాటం చేస్తుందని, కమ్యూనిజనికి అంతం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు అన్నారు. సుమారు వంద సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని కాన్

అమరులు ప్రజలకోసం పోరాడిన నిస్వార్ధజీవులు 16న అమరుల స్మారక సభలు..!

కారేపల్లి, మహా : ప్రజలకోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అమరులు నిస్వార్ధ జీవులను వారు ప్రజల గుండెలలో చిరస్దాయిగా నిలుస్తారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా నాయకులు గుగులోత్‌ తేజానాయక్‌ అన్నారు. ఈనెల 16న

సీతారాంపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం యూత్‌ ఐకాన్స్‌ ను అభినందించిన ప్రజలు..!

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం సీతారాంపురంలో యూత్‌ ఐకాన్స్‌ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శరక్‌ మాక్స్‌విజన్‌ సూపర్‌స్పెషలాటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 200 వరకు

తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్..!

తిరుమలాయపాలెం, జులై 12, మహా: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. శనివారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన పోలీస్ స్టేషన్ నిర్వహణ,

అన్నదాతలకు బాసటగా మంత్రి “తుమ్మల” – ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల పరవళ్ళు – సాగునీరు లేక ఎండుతున్న పంటలు మంత్రి తుమ్మలకు జేజేలు పలుకుతున్న రైతులు..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12 (మహా): రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు బాసటగా నిలుస్తున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా బిజీ కొత్తూరు వద్ద మొదటి

గండం తప్పింది తగ్గుముఖం పట్టిన గోదావరి 41.30 అడుగులకు పెరిగి తగ్గుముఖం జాతీయ రహదారిలో స్థంభించిన రవాణా..!

మహ భద్రాచలం భద్రాచలం వద్ద గోదావరి 41.30 అడుగుల వరకూ వేగంగా పెరిగి మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ

మెగా ఆధార్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలి ఆర్ డి ఓ దామోదర్ రావు..!

మహా భద్రాచలం ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు ఈనెల 14,15 ,16 తేదీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం