ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే ..!

వరంగల్ మహా; మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలని, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హన్మకొండ లోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు
మంచి ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

హన్మకొండ మహా; క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టిబి ముక్త్ భారత్ అభియాన్
స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..!

భూపాలపల్లి, మహా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని
సర్కార్ భూములను కాపాడండి… ఎమ్మెల్యేను కలిసిన ఆదిభట్ల గ్రామ ప్రజలు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు.. ఎమ్మెల్యే ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: అన్యాక్రాంతం అవుతున్న సర్కార్ భూములను కాపాడాలని ఆదిభట్ల గ్రామానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల గ్రామంలో ఉన్న రెవెన్యూ సర్వే నెంబర్
కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరగా చేపట్టాలి కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ..!

వరంగల్ మహా; వరంగల్ నగరం 27 డివిజన్ లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలో గల సర్వే నంబర్ 9, ప్లాట్ నెంబర్ 63 లో గల స్థలాన్ని స్థానిక డివిజన్ చింతాకుల అనిల్
పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ..!

హన్మకొండ మహా; పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కాజీపేట పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్
సీపీ ని కలిసిన సైబర్ క్రైమ్ నూతన ఏసిపి..!

హన్మకొండ మహా; రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ విభాగం నూతన ఏసీపీగా భాధ్యతలు చేపట్టిన కలకోట గిరికుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను
కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి ..!

హన్మకొండ మహా; వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రికార్డులను సిపి పరిశీలించడం తోపాటు డ్రంక్
భవిష్యత్ తరాల కోసమే వనమహోత్సవం _ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ..!

భూపాలపల్లి, మహా : భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా,
మహిళలు స్వయం సంపాదనతో ఎదగాలి మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే రంగారెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన 203 మంది మైనార్టీ మహిళలకు
