Mahaa Daily Exclusive

ఎంపీ వద్దిరాజును సత్కరించిన బీసీ నాయకులు..!

ఖమ్మం, మహా. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.బీసీ నాయకుడు చెరుకు మణికంఠ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు

కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం…!

ఖమ్మం సిటీ, మహా. ఖమ్మం నగర కూరగాయల మార్కెట్‌లో రిటైల్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, ఇంటక్ నగర ఉపాధ్యక్షుడు ఎం.డి. ఫజల్ ఆధ్వర్యంలో

విలువైన బాల్యాన్ని ఉజ్వల భవిష్యత్తు కై మార్గం చేసుకోవాలి _న్యాయ చైతన్య సదస్సులో మాజీ ఏజీపీ సుబ్రమణ్యం..!

మధిర, మహా. భవిష్యత్తు ఉజ్వలo చేసుకునేందుకు బాల్యం విలువైనదని నేటి విద్యార్థులు విద్యార్థి దేశనుండే లక్ష్యం దిశగా అడుగేయాలని ప్రముఖ న్యాయవాది మాజీ ఏజిపి దేవరపల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ను

విద్యుత్ శాఖలో పోస్టుల వినియోగంపై సమీక్ష ఖమ్మంలో సర్కిల్ స్థాయి సమావేశం. * డివిజనల్ ఇంజినీర్లు, యూనియన్ నేతలతో చర్చ…!

ఖమ్మం,మహా. తెలంగాణ విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇటీవలే రద్దు చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మంజూరైన సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ పోస్టుల వినియోగంపై సమగ్ర

సెల్ఫీ ఫోటోలు… సహ పంక్తి భోజనం కుశల ప్రశ్నలు.. విద్యార్థినిలతో స్నేహపూర్వక భేటీ కేజీబీవీ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి, మహా : విద్యార్థులు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా టీచర్లు పాటలు ఎలా చెప్తున్నారు? ఏం సమస్యలు ఉన్నాయంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో స్నేహ పూర్వక భేటీ చేశారు. గురువారం భూపాలపల్లి

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ మహిళ శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా శక్తి సంబరాల్లో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహిళా సంఘాలకు వడ్డీ లేని

ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి 13 డివిజన్ లకు జీవనాధారం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ఫిల్టర్ బెడ్ సందర్శించిన ఎమ్మెల్యేలు,మేయర్,కమిషనర్ ..!

హన్మకొండ మహా; శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హనుమకొండ నగరం లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నీరు ప్రధానమని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యత మనందరి పై

రైల్వే జీఎం ను కలిసిన ఎమ్మెల్యే నాయిని కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటు స్థల ప్రక్రియ వేగవంతం చేయాలని వినతి..!

హన్మకొండ మహా; సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గా నూతనంగా నియమితులై గురువారం కాజీపేటకు విచ్చేసిన సంజయ్ కుమార్, శ్రీవాస్తవ్ ను కాజీపేట రైల్వే స్టేషన్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన

మహిళల రక్షణే షీ టీం ప్రధాన లక్ష్యం భద్రత పై మహిళలకు భరోసా కల్పించేందుకు షీ టీం ఏర్పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..!

వరంగల్ మహా; వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్‌ పరిధిలోని మహిళలు, విధ్యార్థునులకు భద్రతపై భరోసా కల్పించడంలో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. నర్సంపేట డివిజన్‌ పరిధిలో మహిళల

జాతీయ స్థాయిలో 22 వ ర్యాంకు సాధించిన గ్రేటర్ వరంగల్ తొలిసారి జీ ఎఫ్ సి లో స్టార్ రేటింగ్ పొందిన జీడబ్ల్యు ఎంసి ఉత్తమ ర్యాంకులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మేయర్..!

వరంగల్ మహా; స్వచ్చ సర్వేక్షన్ -2024 లో వరంగల్ మహా నగర పాలక సంస్థ జాతీయ స్థాయి లో 22 వ, రాష్ట్ర స్థాయి లో 3- 10 లక్షల జనాభా కేటగిరి లో