Mahaa Daily Exclusive

భారత రాజ్యాంగం చాలా గొప్పది ఎంఎల్ఏ బిఎల్ఆర్ ..!

మిర్యాలగూడ మహా ప్రపంచ రాజ్యాంగలలో అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నారు.గురువారం స్థానిక ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో