ఫోటోరైట్అప్.మల్లన్నపాలెంలో పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన దృశ్యం. వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి. పిహెచ్సి వైద్యాధికారి అంకం అరుణాదేవి…!

ముదిగొండ జూలై 22 మహా: సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని పిహెచ్సి వైద్యాధికారి అంకం అరుణాదేవి అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి కళావతిబాయి ఆదేశాల మేరకు
పాలేరు నియోజకవర్గంలో దంచి కొట్టిన వర్షం.. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జలమయమైన వీధులు..రోడ్లు….!

కూసుమంచి, మహా: ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా, మంగళవారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని కూసుమంచి,
తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల…!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. గోదావరి ఉపనదుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. ఈ
పోలిస్ అధికారులు సమన్వయంతో పని చేయాలి రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతం చేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

హన్మకొండ మహా; పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామూనూర్ పిటిసి వేదికగా
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాజీపేట అన్ని రంగాల్లో అభివృద్ధి..!

హన్మకొండ మహా; కాజీపేట సోమిడి జంక్షన్ లో రూ.2 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట నుంచి సోమిడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
యూరియా సరిపడా ఉంది.. రైతులు ఆందోళన చెంద వద్దు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల మహా; వరంగల్ జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. మంగళవారం నల్లబెల్లి మండల
ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు చర్యలు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
లక్షల్లో డిమాండ్.. అడ్డంగా దొరికిన జర్నలిస్టులు ఈ-పత్రిక ఎడిటర్ తో సహా ఇద్దరి అరెస్ట్..!

వరంగల్ మహా; ఓ ఈ-పేపర్ ఎడిటర్ ను, అతని సోదరున్ని వరంగల్ జిల్లా లోని ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తా కథనాలు రాస్తూ ఐనవోలు తహశీల్దార్ కె. విక్రమార్ కుమార్ ను బెదిరించి,
ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో శానిటేషన్ అధికారులతో సమావేశం
ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు..!

భూపాలపల్లి, మహా : మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రజల సైంటిస్టు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పదవ వర్ధంతిని పురస్కరించుకొని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి
