Mahaa Daily Exclusive

ఆర్టీసీ ఉచిత ప్రయాణం తో మహిళలకు దక్కిన గౌరవం మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ..!

వరంగల్ మహా; మహాలక్ష్మి పథకం తో మహిళలకు అరుదైన గౌరవం దక్కిందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహాలక్ష్మి

కాలేశ్వరం దేవస్థానంలో అర్చకుల నియామకం..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం లోని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చకుల నియామకం కోసం బుధవారం పరీక్షలు నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ కార్యాలయం

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పొంగుతున్న వాగులు,చెరువులు,నదిలోకి వెళ్ళొద్దని తెలిపారు. సెల్ఫీలు,రీల్స్ చేయడానికి వెళ్ళొద్దని పటిష్ట

వరంగల్‌ లో జోరుగా గంజాయి దందా దంపతుల అరెస్ట్, 18 కేజీల గంజాయి స్వాధీనం..!

వరంగల్ మహా; రైల్వే స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి రవాణాకు ప్రయత్నిస్తున్న ఒడిశా దంపతులను ఇంతె జార్‌గంజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 18 కిలోల ఎండు గంజాయిని

నేడు పాలిసెట్ రెండో విడత కౌన్సిలింగ్..!

ఆదిలాబాద్, మహా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 24న ఒకరోజు ఉంటుందని ఆదిలాబాద్ ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి రాంబాబు

పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి..!

ఆదిలాబాద్, మహా పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం

ప్రభుత్వ పాఠశాలకు టీవీ విరాళం..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే ప్రభుత్వ పాఠశాలకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ ఆధ్వర్యంలోబుధవారం టీవీ విరాళంగా అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మక పెంచడానికి టీవీ అందజేయడం అభినందనీయమని ఎంఈఓ సోమయ్య

ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగస్వాములవ్వాలి..!

ఆదిలాబాద్, మహా జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ అన్నారు. బుధవారం పట్టణంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని ఎనిమిది ఆర్.బీఎస్.కే బృందాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య

బావను కొట్టి చంపిన బామ్మర్దులు…!

తలమడుగు మహా: ఇద్దరు బామ్మర్దులు కలిసి బావను కొట్టి చంపిన ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన మృతుడు పగ్గు (50) గత కొంతకాలంగా

స్థానిక సంస్థల్లో బిజెపి హవా కాయం. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం ..!

తలమడుగు మహా: స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి విజయోత్సవ సంబరాలను చూపిస్తామని జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పతంగి