చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి టచ్‌లో ఉన్నారు: జగన్

ఏపీలో ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారని, రేవంత్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌తో
త్వరలో రష్యాకు విదేశాంగ మంత్రి జైశంకర్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో, రష్యాతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల మాస్కోలో పుతిన్‌ను కలిశారు. ఇప్పుడు విదేశాంగ
రాహుల్ గాంధీని విమర్శించే అర్హత జగన్‌కు లేదు: మాణిక్కం ఠాగూర్ (

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, వైఎస్ జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత జగన్‌కు లేదని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని,
జగన్‌కు అసహనం అందుకే: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో తాను అనుకున్నట్లు అరాచకం జరగలేదని జగన్ అసహనం చెందుతున్నాడంటూ ఆరోపించారు. జగన్ వైఖరి ఎలాంటిదో ప్రజలకు తెలిసిందేనని అన్నారు.
రొయ్యల రైతులను ఆదుకుంటాం – మంత్రి అచ్చెన్నాయుడు

ట్రంప్ టారిఫ్ లతో కుదేలైన రొయ్యల రైతులను ఆదుకునేందుకు సీఎంవో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వ నుంచి
గ్యాస్ సిలిండర్ పేలి అశ్వరావుపేటలో దగ్ధమైన ఇల్లు..!

అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం (తండా) గ్రామంలో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో ధారవత్ బాలజీ ఇంటి పూర్తిగా దగ్ధమైంది. సుమారు ₹3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ
సిద్దిపేట జిల్లాకు ఎల్లో అలర్ట్..!

అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 13న రాష్ట్రంలో పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిద్దిపేట జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి – కలెక్టర్ హైమావతి ..!

రాబోవు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల దృష్ట్యా
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హీరో నారా రోహిత్ ..!

హీరో నారా రోహిత్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ పూలదండ వేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
ZPTC ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలుతుంది: అంబటి

AP: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసులో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు
