ఇల్లందులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన…!

ఇల్లందు, మహా. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి శంకుస్థాపన చేశారు. టేకులపల్లి మండలంలోని పలు
33 కెవి విద్యుత్ లైన్ ప్రారంభం…!

చింతకాని, మహా. ముదిగొండ మండలంలోని పమ్మి నుంచి చింతకాని మండలం నాగులవంచ విద్యుత్ స్టేషన్ వరకు 33 కెవి విద్యుత్ లైన్ ఏర్పాటు పనులకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాగులవంచ గ్రామంలో
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం,మహా జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని, గత సంవత్సరం కంటే నేటికీ 3250 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు సరఫరా చేసామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోనీ
తల్లాడలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.. !

తల్లాడ, ఆగస్టు, 18, (మహా) సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను సోమవారం తల్లాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌడ సంఘం
కలెక్టర్ కార్యాలయం ముందు వర్షంలో అంగన్వాడీల భారీ ధర్నా…!

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 18 (మహా): ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలని, విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని .పోసన్
భాగ్యనగర్ తండాలో కళకళలాడిన తీజ్ ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమలత బాలాజీ నాయక్ గిరిజనుల ఆత్మీయ ఆతిథ్యం మధ్య ఘన స్వాగతం ..!

కారేపల్లి, మహా:కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాలో ఆదివారం తీజ్ పండుగ సంబరాలతో నిండిపోయింది. మండల కాంగ్రెస్ నాయకురాలు హేమలత బాలాజీ నాయక్ ఈ వేడుకలలో పాల్గొనగా, బంజారా గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలతో
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ వారిని దర్శించుకున్న బిజెపి నాయకులు …!

ఖమ్మం, మహా. ముచ్చింతలలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు
కార్మికుల వేతనాలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి బల్దియా లో CITU ఆధ్వర్యంలో ధర్నా..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 452మంది ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలని, ఒక్కపూట పనినీ వెంటనే అమలు చేయాలని, హార్టికల్చర్, మలేరియా, వాటర్ సప్లై విభాగాలలో
వరద నీరు నిల్వ కుండా పూడిక తొలగింపు చేపట్టాలి అన్ని డివిజన్ల నుండి 100% చిత్త సేకరణ జరగాలి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ నగరంలోని 66 డివిజన్ల లోని కాలనీలలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో వరద నీరు నిలిచి ఉండకుండా ఎప్పటికపుడు పూడిక తొలగింపు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…!

వరంగల్, మహా; సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా సత్య శారద అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375
