Mahaa Daily Exclusive

వర్ష బీభత్సం.. బీబీపేట-కామారెడ్డి మార్గంలో కొట్టుకుపోయిన వంతెన..!

TG: కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి

గణేష్ నిమజ్జనం లో డీజే లకు అనుమతి లేదు మిల్స్ కాలనీ పోలీస్ ఇన్స్పెక్టర్ బి రమేష్ ..!

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల ప్రకారం , డిసిపి సెంట్రల్ జోన్, ఏఎస్పీ శుభం ప్రకాష్ వరంగల్ సూచనల మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డీజే

కొలువుదీరిన గణనాథులు.. తొమ్మిది రోజులూ పండుగే..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లాలో వినాయక చవితి పండుగను గ్రామీణ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ప్రతిరోజు పండుగగానే ప్రజలు జరుపుకుంటారు.జిల్లాలో ప్రజలు పండుగ రోజున తలంటు స్నానాలు

నగరంలో కొలువుదీరిన గణనాథులు వైభవంగా మండపాల్లో విగ్రహాల ప్రతిష్టాపన వాడవాడలా నవరాత్రోత్సవాలు ప్రారంభం..!

వరంగల్ మహా; గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మండలాలు అన్ని గ్రామాలతో పాటు గ్రేటర్ వరంగల్ నగరంలో పెద్ద సంఖ్య లో కమిటీలు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వాడవాడలా

వేయి స్తంభాల ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని గణపతి పల్లకి సేవలో పాల్గొని పల్లకి మోసిన ఎంపి..!

హన్మకొండ మహా; హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం భక్తి శ్రద్ధలతో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..!

కూసుమంచి, మహా: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు.. రాష్ట్రంలో యూరియా కోరతకు, రైతులు ఇబ్బందులు పడటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలిపారు.. సీఎం

కొలువు దీరిన గణపయ్య.. ఉప్పొంగనున్న భక్తి భావం…!

అశ్వాపురం .మహా.అశ్వాపురం మండల వ్యాప్తంగా పది రోజుల పాటు గణనాథ స్మరణతో, ఆధ్యాత్మిక సందడితో పులకించిపోనున్నాయి. ప్రతీ వీధిలోనూ విఘ్నేశ్వరుడు కొలువు దీరాడు. వినాయక చవితి పండగ మండల వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య

టీచర్, ఆయా నియామకానికి దరఖాస్తులు స్వీకరణ..!

జూలూరుపాడు, ఆగస్టు 27, (మహా): మండల పరిధి కాకర్ల ఎంపీపీఎస్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించబడుతున్నందున ఆ పాఠశాలలో అవసరమైన టీచర్, ఆయా నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్

ఘనంగా ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు…!

చింతకాని 27(మహా మండలంలోని అన్ని గ్రామాలలో గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నప్పటికీ కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేసినారు. నాగులవంచ బస్టాండ్ గణేష్ ఉత్సవాల కార్యక్రమంలో

వైభవంగా కొలువుతీరిన గణనాథుడు…వాడవాడలా వెలసిన గణేష్ మండపాలు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి మండల కేంద్రం బోడు రోడ్డు సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా కొలువుతీరిన సిద్ధి వినాయక నవరాత్రుల తొలిరోజు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే