తల్లాడలో ఘనంగా కాంగ్రెస్ నాయకులు రాయల రాము జన్మదిన వేడుకలు.. ..!

తల్లాడ, ఆగస్టు, 27, (మహా ) కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము జన్మదిన వేడుకలు బుధవారం తల్లాడ మండలంలో ఘనంగా నిర్వహించారు. తల్లాడ పట్టణంలోని కల్లూరు రోడ్డు, వెలుగు కార్యాలయం సమీపంలోని పీర్ల
బాల్యవిహాలపై అవగాహనా సదస్సు ..!

నిర్మల్ మహా : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా న్యాయమూర్తి రాధిక ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో విద్యార్ధులచే అవగాహనా ర్యాలీ
నానో యూరియాను వినియోగించండి- వ్యవసాయ అధికారి రామకృష్ణ..!

కుమరం భీం ఆసిఫాబాద్ మహా : రైతులు నానో యూరియాను వినియోగించాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ సూచించారు. మంగళవారం దాహేగాం వ్యవసాయ కార్యాలయం పరిధిలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన రైతులకు నానో యూరియా
మిషన్ భగీరథ రాదు చేతిపంపు పని చేయదు దాహం తీరేదెలా..!

కుమురం భీం ఆసిఫాబాద్ మహా : కాగజ్‌నగర్ మండలంలోని కోయవాగు గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్–2 ప్రజలు గత నాలుగు నెలలుగా తాగునీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఏకైక హ్యాండ్ పంప్ దెబ్బతిన్నప్పటికీ
అప్పు డబ్బులు ఇవ్వమని అడిగితే హత్యాయత్నం చేశాడు –నిందితుడి పై గతంలో పలు కేసులు నమోదు ..!

మందమర్రి, మహా : అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే హత్యాయత్నానికి పాల్పడిన ఘటన 25 ఆగస్టు 2025 న మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాజశేఖర్
ప్రజాసేవ భవన్ లో వినాయక చవితి సందడి విఘ్నేశ్వరుడికి కంది శ్రీనివాస రెడ్డి ప్రత్యేక పూజలు..!

ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో భక్తుల సందడి నెలకొంది. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రజాసేవ భవన్ హాల్లో ఏర్పాటు చేసిన
