కార్మిక హక్కులపై సిఐటియు సమరశీల పోరాటాలు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్..!

రంగారెడ్డి జిల్లా మహా: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని పాలడుగు భాస్కర్ అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జె. రుద్రకుమార్ అధ్యక్షతన స్థానిక కాటేదాన్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం
ట్రాఫిక్ పేరుతో చిరు వ్యాపారులపై అధికారుల జబర్దస్త్.? వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి..!

రంగారెడ్డి జిల్లా మహా: ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని రైతు బజార్ ను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి అక్కడ ఉన్న చిరు వ్యాపారులతో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి
గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి…!

ఇల్లెందు, మహా. తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్ యూనియన్(ఐ ఎఫ్ టి యు)ఇల్లందు మండల కమిటీ సమావేశం ఆదివారం ఇల్లందు ఐఎఫ్టియు కార్యాలయంలో మండల నాయకురాలు ఈసం అరుణ అధ్యక్షతన జరిగింది.
పీడితుల పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే సీపీఐ బలోపేతానికి పరితపించిన నేత మంగు ..!

కారేపల్లి, మహా : ప్రపంచ వ్యాప్తంగా పీడితుల పక్షం వహిస్తూ వారి పక్షాన నిఖార్సుగా నిలబడేది కమ్యూనిస్టులే అని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో ఇటివల మృతి
పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరి కనీస వేతనం, ఉద్యోగ భద్రత కోసం పోరాడుదాం సీఐటీయు మండల నూతన కమిటీ ఎన్నిక..!

కారేపల్లి, మహా : పల్లెలో పారిశుధ్యం పనులతో ప్రజలను రోగాల బారి నుండి కాపాడుతున్న పంచాయతీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టిచారికి చేయించుకుంటున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం
లంబాడా..బంజారా హోదా వివాదం. గిరిజన హక్కులపై తుది తీర్పు ఏదీ? హక్కుల కోసం భద్రాచలం ఎమ్మెల్యే వాదన…!

ఖమ్మం, మహా. తెలంగాణ సామాజిక వాతావరణాన్ని కుదిపేస్తున్న ఒక కీలక అంశం మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానంలో చర్చకు వచ్చింది. లంబాడి, బంజారా, సుగాలి వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చడమే సరైనదా లేక ఇది
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనుకోవడం సరైనది కాదు…!

ఖమ్మం, మహా. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోవడం సరైనది కాదని సేవాలాల్ సేన జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ తెలిపారు, ఆదివారం ఖమ్మంలో ఆ పార్టీ కార్యాలయంలో
లంబాడీలపై చేస్తున్న కుట్రలను మానుకోవాలి…!

నెలకొండపల్లి, ఆగస్టు 31 మహా : తెలంగాణలో ఎస్టీ జాబితా నుండి లంబాడి బంజారా, సుగాలి కులాలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ స్వయం బాబురావు,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం
ఎంపీ వద్దిరాజుకు అమెరికాలో ఘన స్వాగతం. వాషింగ్టన్‌లో మున్నూరుకాపుల మహాసభ. గౌరవాధ్యక్షుడిగా పాల్గొననున్న రవిచంద్ర…!

ఖమ్మం,మహా. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు అమెరికా భూమిపై ఆత్మీయ స్వాగతం లభించింది. వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మున్నూరుకాపు ప్రముఖులు, సంఘ ప్రతినిధులు భారీగా తరలి
స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ..! హైకోర్టు గడువు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ముందస్తు పంచాయతీనా జెడ్పీటీసీనా సందేహం…!

ఖమ్మం, మహా. *తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి. పాలకవర్గాల గడువు పూర్తయి ఏడాది దాటినా ఇప్పటివరకు గ్రామాల్లో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించబడలేదు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మండలాలు, జెడ్పీ స్థాయిల్లో
