Mahaa Daily Exclusive

రోడ్డుపై గ్రామీణుల అవస్థలు పట్టించుకోండి సారూ. రోడ్లపై నాట్లు వేసిన బిఆర్ఎస్ నాయకులు ..!

రోడ్లపై నాట్లు వేసిన బిఆర్ఎస్ నాయకులు షాద్ నగర్, మహా: వెళ్లడానికి వీలు లేని రోడ్లతో గ్రామీణలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా రోడ్లపై కొందరు నాట్లు వేస్తున్నారు.

కాటేదాన్ బంగారు మైసమ్మ ఆలయంలోని గణనాధుని లడ్డుని 2’25000 దక్కించుకున్న సంకూరి జయప్రకాష్…!

రాజేంద్రనగర్ మహా ; మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రతిష్టించిన గణనాధుడు నవరాత్రుల పూర్తి చేసుకుని నిమజ్జనానికి బయలుదేరు ముందు, తొమ్మిది రోజులు పూజలందుకున్న గణేష్ లడ్డు

దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఆదర్శనీయం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ తాడిపత్రి గ్రామం మాజీ సర్పంచ్ దోస రమేష్..!

రంగారెడ్డి జిల్లా మహా: ప్రజా పాలన పేదల కోసం అని మరొక్కసారి గుర్తు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని దూస రమేష్ అన్నారు. యాచారం మండలం తాడిపర్తి గ్రామం నూతనంగా వచ్చిన రేషన్ కార్డు

నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఏర్పాట్ల పరిశీలన రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి..!

రంగారెడ్డి జిల్లా మహా: ఈ నెల 5వ తేదీ శుక్రవారం నాడు గచ్చిబౌలిలోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. ఏనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గతంలో వీఆర్ఓలుగా పని చేసిన

పత్తికుంట చెరువును సందర్శించిన, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి…!

రాజేంద్రనగర్ మహా ; గణేష్‌ నవరాత్రులో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణేశ్ నిమజ్జనానికి పత్తి కుంట చెరువు సిద్ధమైంది.రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని‌ పత్తి కుంట చెరువును అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు, డీసీపీ

నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరిన గణనాథులు…!

రాజేంద్రనగర్ మహా ; రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్ గణేష్ మండపం నిర్వాహకులు గురువారంతో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాధుడు శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరారు. డప్పుల చప్పుళ్ళతో అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు.

కొడవటంచ దేవాలయం లో రూ 12.15 కోట్లతో అభివృద్ధి పనులు కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు,

ఉత్తమ ఫోటోగ్రాఫర్ కు ఘణ సన్మానం..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి పట్టణానికి చెందిన ఉత్తమ ఫోటో గ్రఫీ లో ఉత్తమ స్థానం పాలకుర్తి మధు ను ఘనంగా సన్మానం చేశారు. సుభాష్ కాలనీ 17 వార్డు లో వరసిద్ధి వినాయక

లారీలో ఆగిన డ్రైవర్ గుండె.. మానవత్వంతో స్పందించిన వేలేరు ఎస్ఐ..!

వరంగల్ మహా; నల్లగొండ జిల్లా దామెర చర్ల ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ తన లారీలో సిమెంట్ బస్తాలను స్థానిక వేలేరు మండలంలోని పిసర గ్రామంలో అన్లోడ్ చేసి వస్తున్న క్రమంలో లారీ నడుపుతున్న

భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ కిరణ్ ఖరే వినాయకుడి పూజ..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో గురువారం గణేశుడి కి ఎస్పీ కిరణ్ ఖరే పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబ