Mahaa Daily Exclusive

కోర్టు ఆర్డర్స్‌ను జైలు అధికారులు పట్టించుకోరా?: అంబటి

AP: సీఎం చంద్రబాబుకు న్యాయస్థానం అంటే లెక్కలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను జైలు అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి

కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని అన్నారు. అమరావతిలో పనులు ఆగిపోయాయని, నీట

జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం: మంత్రి నిమ్మల

AP: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో 53 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

9న రాష్ట్రవ్యాప్త నిరసనలు: బొత్స

AP: యూరియా అంశంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. బీజేపీ

తెలుగువారి ఆత్మ‌గౌర‌వం ఎక్క‌డికి పోయింది: జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి

తెలుగువారి ఆత్మ‌గౌర‌వం ఎక్క‌డికిపోయింద‌ని ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్యర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. తెలంగాణ అస్థిత్వం ఏమైపోయింద‌ని, తెలుగు రాష్ట్రాల నాయ‌కులు పున‌రాలోచించాల‌న్నారు. తాను పోటీ చేస్తున్న‌ది రాజ‌కీయ ప‌ద‌వి కాద‌ని, రాజ్యంగ ప‌ద‌వికి

తణుకు ఎమ్మెల్యే రూ.1200 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు: కారుమూరి

AP: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్కే టాక్స్ పేరుతో దాదాపు రూ.1200 కోట్లు దోచేశారని ఆరోపించారు. దోపిడి దొంగలకు రాజ్యాధికారం వస్తే ఎలా ఉంటుందో

పార్టీలో నాకు వ్యతిరేక వర్గం లేదు: కోటంరెడ్డి

AP: పార్టీలో తనకు ఎలాంటి వ్యతిరేక వర్గం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్ అయిన యాంకర్‌ రీతూ చౌదరి..!

బిగ్‌బాస్‌ సీజన్ 9 హౌస్‌లోకి బుల్లితెర నటి, యాంకర్‌ రీతూ చౌదరి అడుగుపెట్టారు. తన అసలు పేరు దివ్య అని, స్కూల్‌లో ఆ పేరు నచ్చక రీతూ అని మార్చుకున్నట్లు చెప్పారు. ‘మా అమ్మ

రేవంత్ హామీలు గాలిమాటలే: హరీష్ రావు

TG: రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారిందని ఆయన ఆరోపించారు.

చంద్రగ్రహణం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు..!

చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుమల, శ్రీశైలం, సింహాచలం, బాసర, యాదగిరిగుట్ట, విజయవాడ ఇంద్రకీలాద్రి, భద్రాద్రి రామాలయం ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ