Mahaa Daily Exclusive

త్వ‌ర‌లో విశాఖ‌లో గూగుల్ డేటా సెంట‌ర్ ఏర్పాటు: చంద్ర‌బాబు

AP: విశాఖ‌ప‌ట్నంలో త్వ‌ర‌లో గూగుల్ సంస్థ‌ భారీ డేటా సెంట‌ర్‌ను పెట్ట‌బోతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంట‌ర్ ఏర్పడిన త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా ఎంత డేటా సామ‌ర్థ్యం ఉంటుందో అంత‌కంటే ఎక్కువ సామ‌ర్థ్యం