Mahaa Daily Exclusive

మెడికల్ బోర్డు నిర్వహించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలం 55 మందిలో 5 అన్ఫిట్ మెడికల్ బోర్డు కొరకు కార్మిక కుటుంబాలు ఎదురుచూపులు ..!

మంచిర్యాల, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు పరిశ్రమలో కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించడంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటియుసి), ప్రాతినిధ్య సంఘం (ఐ.ఎన్.టి.యు.సి) సంఘాలు విఫలం అయ్యాయని కార్మికులు విమర్శలు

62ల‌క్ష‌ల విలువ గ‌ల గంజాయి ప‌ట్టివేత ..!

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలో గంజాయి సాగు, ర‌వాణా లేకుండా చేస్తామ‌ని గాంజా పై ఉక్కు పాదం మోపుతామ‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్ర‌వారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని పోలీస్

కాగజ్‌నగర్‌ హోటళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల‌ దాడులు..!

కాగ‌జ్ న‌గ‌ర్ మహా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్‌లో అక్రమంగా వినియోగిస్తున్న రాయితీ గ్యాస్ సిలిండర్లపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో పలువురు

కేజీబీవీలో పురుగుల ఆహారం..!

ఆదిలాబాద్ మ‌హా: జిల్లాలోని నార్నూర్ మండ‌ల‌కేంద్రం కేజీబీవీ స్కూల్‌ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. త‌మ‌కు పెట్టే అల్పహారం,, అన్నంలో పురుగులు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధ‌ర్నా చేశారు. అన్నంలో పురుగులు ఉన్నాయని ఎన్ని

స్థానిక ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 20 శాతం సీట్లు కేటాయించాలి-యూత్ కాంగ్రెస్ నాయ‌కులు..!

ఆదిలాబాద్ మ‌హా : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ‌త‌కు 20 శాతం సీట్లు కేటాయించాల‌ని ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి రెడ్డి అన్నారు. శుక్ర‌వారం బోథ్

ఆశయాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధించడం అభినందనీయం ..బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ..!

విద్యార్థి స్థాయి నుం డి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధించడం అభినందనీ యమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనో జ్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళా శాల, బాలుర

నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి …మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ..!

బెల్లంపల్లి మహా:బెల్లంపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పరిధిలో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమా ర్ దీపక్ పేర్కొన్నారు.శుక్రవారం

సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విజన్ లేదు: ఎర్రబెల్లి

TG: సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విజన్ లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేసీఆర్ విజన్‌తో యూరియాను ముందే తెచ్చి గోదాంలలో ఉంచేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ హయాంలో

నేడు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన..!

ప్రధాని మోదీ శనివారం మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023 నుంచి మొదలైన అల్లర్ల తర్వాత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

మహిళా సంఘాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.!

TG: మహిళా సాధికారతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,079 మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ రూ.6.11 కోట్ల రివాల్వింగ్ నిధులు విడుదల చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ