FDC ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్..!

TG: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిల్మ్స్ పోటీలను FDC నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వారు 3 నిమిషాలు, 5 నిమిషాల లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్
వారికి హక్కులు కల్పించడానికి చిత్తశుద్ధితో ఉన్నాం: పొంగులేటి

TG: నల్గొండ(D) నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40-50 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. సచివాలయంలో భూ సమస్యలపై కొండా సురేఖ,
మాజీ ఎంపీ మధుయాష్కీకి అస్వస్థత…!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో వెంటనే
పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు: అయ్యన్న

AP: స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకుని ప్రశ్నించారు. పనిచేయని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు
హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే నాధుడే లేడు: కేటీఆర్

TG: హైదరాబాద్‌ను ప్రస్తుతం పట్టించుకునే నాధుడే లేడని, నగరంలో నేరాల రేటు 41% పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని పేర్కొన్నారు. చందానగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దొంగతనం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..!

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. తన ఎన్నికల ప్రచారంలో బీసీల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల
బీఆర్ఎస్ నేతలు బతుకమ్మ కుంటను కబ్జా చేశారు: VH

TG: బీఆర్ఎస్ నేతలు బతుకమ్మ కుంటను కబ్జా చేశారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ‘కొందరు దుర్మార్గులు గతంలో నాకు డబ్బు, 2 వేల గజాల స్థలం ఆఫర్ చేశారు. కానీ మా అక్కలకు,
కేంద్రమంత్రులకు తుమ్మల కీలక వినతులు..!

TG: ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై రామ్మోహన్‌తో తుమ్మల చర్చించారు. యూరియా కొరతపై కేంద్ర ఎరువులు, రసాయన శాఖ
రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రా?: కౌశిక్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా? బీజేపీ
మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు: గ్రూప్-1 ర్యాంకర్ల తల్లితండ్రులు..!

TG: తమ పిల్లలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుకున్నామని కొంత మంది నేతలు, సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
