పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డి..!

బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు గ్రూప్-1పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాకేష్‌రెడ్డి వెళ్లారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్‌కు రైతులపై చిత్తశుద్ధి లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: వైఎస్ జగన్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన కనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “మద్దతు ధరలు, రైతుల
