Mahaa Daily Exclusive

తెలంగాణకు సింగరేణి ఆత్మలాంటిది: భట్టి

TG: తెలంగాణకు సింగరేణి ఆత్మలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను ప్రకటించారు. ‘రాష్ట్రంలోనే సింగరేణి అతిపెద్ద సంస్థ. కోల్ ఇండియాలో కూడా లేని అలవెన్సులను సింగరేణి

విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, జెన్‌కో కలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనార్థం కామన్‌గా నోటిఫికేషన్ ఇస్తున్నట్లు

నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..!

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పూజారులు, గిరిజన పెద్దలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించిన

స్థానిక సంస్థల ఎన్నికలు.. నేడే రిజర్వేషన్లు ఖరారు!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనున్నారు.

నేడు సింగరేణి కార్మికుల ఖాతాల్లో బోనస్‌ జమ..!

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించిన విషయం తెలిసిందే. లాభాల్లో 34శాతం వాటా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో నేడు సింగరేణి

టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీ‌హిల్స్ బై‌పోల్…!

బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానాన్ని గెలిచేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే

పేదలకు జీఎస్టీ సంస్కరణలు ఓ వరం: ఎంపీ పురందేశ్వరి

AP: జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక వరమని ఎంపీ పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో శ్రీబాల త్రిపుర సుందరి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ..

యూరియా వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాలి: చంద్రబాబు

AP: యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే

ఇకపై దసరా ఉత్సవమంటే విజయవాడే గుర్తురావాలి: లోకేష్

AP: విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని మంత్రి లోకేష్  పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి వెంకయ్య నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్‌లో లోకేష్

ప్ర‌శాంతంగా నిర్వ‌హించుకోవాలి-ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ ..!

ఆదిలాబాద్ మ‌హా : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించుకోవాల‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ సూచించారు. జిల్లాప్రజలకు దుర్గా శారద దేవి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు