Mahaa Daily Exclusive

సిరిసిల్ల కలెక్టర్‌పై బదిలీ వేటు.. విప్‌తో వివాదమే కారణమా?

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత నియామకమయ్యారు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో

బీసీ రిజర్వేషన్ల జీఓకు బీజేపీ మద్దతు: రామచందర్ రావు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీఓపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. జీవో తెమ్మని బీజేపీ పదే పదే చెప్పిందని.. ఆలస్యం

జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఇద్దరు నేతల తీవ్ర ప్రయత్నాలు!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు

యువత ఒలింపిక్ చాంపియన్లుగా ఎదగాలి: మంత్రి పొన్నం

TG: యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి, క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్​లో 17వ నేషనల్ మినీ

నాణ్యతతో రోడ్లు కట్టాలి: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, లేదంటే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గానుగబండ, కల్మలచెరువు గ్రామాల్లో

పేదలకు ఇళ్లు.. త్వరలో మరో గుడ్‌న్యూస్: పొంగులేటి

TG: అర్బన్ ప్రాంతాల్లో పెండింగ్‍లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలతో పాటు సొంత స్థలాలు కలిగిన వారికి ఇండ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి

సీఎం రేవంత్‌కు ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అందజేత..!

TG: స్థానిక సంస్థల ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం అందజేసింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. సీఎం సూచనల ప్రకారం మార్పులుంటే పూర్తి చేసి సాయంత్రానికి

BSNL శక్తివంతమైన వ్యవస్థగా మారింది: చంద్రబాబు

AP: బీఎస్ఎన్‌ఎల్ ఇప్పుడు శక్తివంతమైన వ్యవస్థగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ఫోన్ కాల్ చేయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. నేను సీఎం అయ్యాక టెలికాం