Mahaa Daily Exclusive

భూపాలపల్లి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు : కలెక్టర్

భూపాలపల్లి : మహా : బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా

ప్రహరి గోడ పనులను త్వరగా పూర్తి చేయండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

హన్మకొండ మహా; ప్రహరీ గోడ నిర్మిత పనులను త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హన్మకొండ లోని వెహికల్ షెడ్ ప్రాంతం లో నిర్మిస్తున్న కాంపౌండ్

హమాలీ కార్మికులకు దసరా కానుక బియ్యం పంపిణీ..!

కాటారం, మహా : కాటారం మండలం గారేపల్లి హమాలి సంఘం కార్మికులకు దసరా కానుకగా సోమవారం బియ్యం పంపిణీ చేశారు. కాటారం డివిజన్ హనుమాన్ దీక్ష సేవాసమితి కి చెందిన జంగ సమ్మయ్య గారు

బతుకమ్మ ను పేర్చిన గంట నవనీత..!

వరంగల్ మహా; తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ.. ఓ సంబురం..ఓ సంతోషం అని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని గంట నవనీత అన్నారు‌. సగటు తెలంగాణ ఆడపడుచుకు ఇంతకంటే పెద్ద పండగ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎస్ ఈ సి వీడియో కాన్ఫరెన్స్ భూపాలపల్లి జిల్లాలో పోడు అమల్లోకి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

  భూపాలపల్లి, మహా : రాష్ట్రంలో రెండు దఫాలుగా ఎంపిటిసి, జడ్పిటిసి, 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి

దుర్గాదేవి మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని ..!

హన్మకొండ మహా; దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం లోని పలు దేవాలయాలను దుర్గామాత మండపాలను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం హన్మకొండలో గల

సరస్వతీమాతగా శ్రీ భద్రకాళి అమ్మవారు ..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని

గ్రేటర్ వరంగల్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు ఆడి, పాడిన ఆడపడుచులు..!

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అంటేనే ఓ సంబురం.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సగటు తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : మంచిరాల జిల్లా వివిధ ప్రభుత్వ శాఖలలో సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ప్రజావాణి అర్జీదారులు సమర్పించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

సాహితీ కిరీటి అవార్డు గ్రహీతలకు స‌త్కారం..!

ఆదిలాబాద్ మ‌హా : ఇటీవ‌ల శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్మ‌ల్ జిల్లా కవులు చేస్తున్న సాహితీ సేవలను గుర్తించి హైదరాబాదులో సాహితీ కిరీటి అవార్డు పొందిన కవులను స్థానిక సాహితీ వేత్త‌లు ఘనంగా సన్మానించారు.ఈసంద‌ర్భంగా