Mahaa Daily Exclusive

సజ్జనార్‌ ఆన్‌ డ్యూటీ నగర నూతన సీపీగా బాధ్యతలు =డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం..!

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తేల్చి చెప్పారు. నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని

తిలక్‌ వర్మ.. సూపర్ ఆడావు యువ క్రికెటర్‌కు సీఎం రేవంత్ ప్రశంస ముఖ్యమంత్రితో భేటీ.. బ్యాట్‌ను బహూకరించిన తిలక్..!

హైదరాబాద్, మహా: ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా ఆడి భారత్‌ను విజయ తీరాలకు తీసుకెళ్లిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

రాష్ట్రానికి గర్వకారణం బతుకమ్మకు గిన్నిస్ రికార్డులపై సీఎం రేవంత్ హర్షం..!

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్

అప్ప‌డు ఇప్పుడు కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్‌-1 నియామ‌కాలు ప‌దేళ్ల‌లో నిరుద్యోగుల క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలాయి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి..!

హైద‌రాబాద్,:ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగులు క‌న్న క‌ల‌లు గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో క‌ల‌లుగానే మిగిలాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్

త్వరగా రిప్లై ఇవ్వండి.. యుద్ధాన్ని ఆపకపోతే విషాదాంతమే హమాస్‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ అల్టిమేటం..!

ఇంటర్నెట్ డెస్క్, మహా: గాజాలో యుద్ధం ముగింపునకు తాము సూచించిన శాంతి ఫార్ములాపై హమాస్‌ స్పందన తెలియజేసేందుకు మూడు, నాలుగు రోజులు గడువు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. లేదంటే తీవ్ర

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశం..!

సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ,వాకిటి శ్రీహరి,ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీనియర్ నాయకులు వి. హనుమంతరావు,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్,

త్వరలో అన్నీ బయటపెడతా.. =ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలింది.. సూట్ కేసులేవీ? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.!

హైదరాబాద్, మహా: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వీస్ రోడ్డును మింగి ఆదిత్య వింటేజ్ భారీ భవనం నిర్మిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఫైర్

భూకబ్జా, అట్రాసిటీ కేసులో బీజేపీ నేత ర‌ఘుప‌తి అరెస్ట్ రౌడీయిజం చేస్తే ఎవ‌ర్నీ వ‌దిలేది లేద‌న్న పోలీసులు నిందితుడిపై ఇప్ప‌టికే రౌడీషీట్ తో పాటు ప‌లు కేసులు..!

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దళితుల భూస్వాధీన ప్రయత్నం , ప్రాణహాని, బెదిరింపులు కేసులో నిందితుడు ఉష్కం రఘుపతి ని అరెస్టు చేసిన‌ట్టు డీఎస్పీ జీవ‌న్

దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వ హించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్..!

బెల్లంపల్లి, మహ:దుర్గాదేవి నవరా త్రుల సందర్భంగా సోమగూడెం లో ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంగళవారం నాడు నిర్వహించారు.బెల్లంపల్లిమండ లంలోని సోమగూడెంలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక

అమెరికాలో జరిగిన సద్దుల బతుక మ్మ వేడుకల్లో బహుమతులు ..!

బెల్లంపల్లి ,మహ: బెల్లంపల్లి ఆడపడు చులు విదేశాల్లో బతుకమ్మ రీలు చేసి మొదటి బహుమతి పొందిన సంఘట న చోటుచేసుకుంది.బెల్లంపల్లి పట్ట ణానికి చెందిన మహిళలు అమెరికా దేశంలో స్థిరపడినప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు