నేడు ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ రెండో టీ20..!

ఆస్ట్రేలియా పురుషుల జట్టు మూడు టీ20ల మ్యాచ్ ల కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది. బుధవారం జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా గెలవగా నేడు శుక్రవారం రెండో మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ
మోదీ చేతుల మీదుగా రూ.100 నాణెం విడుదల..!

రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఒక ప్రత్యేక రూ.100 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం
భారతదేశ పర్యటనకు రానున్న తాలిబాన్ విదేశాంగ మంత్రి..!

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీరాఖాన్ ముత్తాఖీ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఆయన ఢిల్లీకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై ఉన్న ప్రయాణ నిషేధం మినహాయింపునకు ఐరాస భద్రతా
ఉత్తరాంధ్రలో ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం..!

తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8
థియేటర్లలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల సునామీ..!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఎనిమిది భాషల్లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఓటీటీ రైట్స్ ను అమెజాన్
కొత్త ప్రయాణం అంటూ సమంత పోస్ట్..!

దసరా సందర్భంగా అభిమానులకు నటి సమంత అప్‌డేట్ ఇచ్చారు. తన కొత్తింటి ఫొటోను షేర్ చేస్తూ ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. గోడపై ఉన్న SAM లోగో ఆకర్షణగా నిలిచింది.
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ అరెస్ట్ ..!

AP: కడప ఎమ్మెల్యే మాధవిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి చేసిన ఫిర్యాదు
ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిశాయి. గత నెల 24న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యారు. చివరి రోజు శ్రీవారు బంగారు తిరుచ్చి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడి రూపంలో భక్తులకు
దీపావళి బంపరాఫర్.. చేనేత వస్త్రాలపై 40% డిస్కౌంట్.!

AP: చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) ద్వారా చేనేత వస్త్రాలను 40% డిస్కౌంట్‌తో అందిస్తోంది. దసరా
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. హోంమంత్రి కీలక ఆదేశాలు..!

AP: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
