Mahaa Daily Exclusive

రేపు ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి రూ.15,000..!

AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయనుంది. ఒక్కో డ్రైవర్ అకౌంట్లోకి రేపు (శనివారం) రూ.15,000 జమ చేయనుంది.

ISI కోసం గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్..!

హర్యానా యూట్యూబర్ వసీం అక్రమ్‌ను ISI కోసం గూఢచర్యం చేస్తున్నారంటూ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మేవాట్‌హిస్టరీ వీడియోలు చేసిన అతను గత మూడు సంవత్సరాలుగా పాకిస్థాన్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నారని విచారణలో

తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్టీ నేత..!

దసరా పండుగను పురస్కరించుకొని, కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రెండో కమిటీని ప్రకటించారు. గురువారం రాత్రి విడుదల చేసిన ఈ జాబితాలో గిరిజన నేత లకావత్ రూప్ సింగ్ నాయక్ ను తెలంగాణ జాగృతి

బీజాపూర్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు, వీరిలో 23 మంది మహిళలు, భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వీరిలో 49 మందిపై రూ.1.06 కోట్ల రివార్డు ప్రకటించబడింది. పునరావాస విధానం ప్రకారం, లొంగిపోయిన

ఈ సారి షేపులు మారిపోతాయ్‌.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్‌ వార్నింగ్‌!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక మోహరింపుపై తీవ్రంగా స్పందించారు. భుజ్ సమీపంలోని సైనిక స్థావరంలో సైనికులతో దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన, పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే చరిత్ర,

గాంధీ ఆశయాలకు ఖాదీ ప్రతీక: సీఎం చంద్రబాబు

AP: అమరావతిలో జరిగిన ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాదీ గాంధీ ఆశయాలకు ప్రతీక అని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నంలో ఉందని అన్నారు. పివి నరసింహారావు, వాజ్ పేయి ఆర్థిక సంస్కరణలను

దీపావళికి నిరుపేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త!

AP: నిరుపేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దీపావళి నాటికి 3 లక్షల గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేదలకు ఆర్థిక సాయం అందించి, నిర్మాణాలను వేగవంతం చేస్తారు. అంతేకాక, సంక్రాంతి నాటికి

అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గదు: పుతిన్

భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని, భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదని ఆయన అన్నారు. రష్యాతో ఇంధన కొనుగోలును

చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ..!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 16న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ప్రణాళికపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త జిల్లాల

‘ఆపరేషన్ సింధూర్’ ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక: రాష్ట్రపతి

ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. భారీ వర్షం మధ్య జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’