Mahaa Daily Exclusive

దీప్తి జాక్‌పాట్..! డబ్ల్యూపీఎల్ వేలంలో భారత క్రికెటర్ల హవా..

  @రూ. 3,2 కోట్లు.. రూ.1.30 కోట్లు పలికిన తెలుగమ్మాయి శ్రీ చరణి డబ్ల్యూపీఎల్ వేలంలో భారత క్రికెటర్ల హవా అమీలియా కెర్‌ను 3 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్