అభివృద్ధే లక్ష్యంగా ముందుకు…

లక్షెట్టిపేట,మహా న్యూస్,డిసెంబర్ 15: అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న పోతపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికైన నైనాల లక్ష్మి శంకర్.లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన
