సామాజిక తెలంగాణే లక్ష్యం: కవితకు పోటెత్తిన మద్దతు.. కొత్త పార్టీ దిశగా అడుగులు!

సామాజిక తెలంగాణ కోసం కలిసి నడుద్దాం ఎమ్మెల్సీ కవితకు పలువురు మద్ధతు ఉద్యమకారులు, ఉద్యోగులు, ప్రజా, కుల సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ సంఘాల మద్దతు మద్దతుదారులతో కిక్కిరిసి పోయిన జాగృతి కార్యాలయం హైదరాబాద్,
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1 కోటి ప్రమాద బీమా: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల భీమా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు అసెంబ్లీ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రతకు భరోసా కల్పిస్తూ డిప్యూటీ సీఎం
కరూర్ తొక్కిసలాట ఘటన: నటుడు విజయ్‌కు సిబిఐ షాక్.. జనవరి 12న విచారణకు హాజరుకావాలని సమన్లు

కరూర్ తొక్కిసలాట ఘటన నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం న్యూఢిల్లీ, మహా : తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ‘తమిళ వెట్రి
హైదరాబాద్ డ్రగ్స్ కేసు: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు.. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అమన్ ప్రీత్ పిటిషన్

హైదరాబాద్ డ్రగ్స్ కేసు హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్ సోదరుడు తనపై నమోదైన ఎఫఅఐఆర్ ను కొట్టి వేయాలని పిటిషన్ దాఖలు హైదరాబాద్, మహా : హైదరాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ రాజకీయ
వారసత్వంగా కాలుష్యాన్ని ఇవ్వలేం.. భవిష్యత్ తరాల కోసమే ‘హిల్ట్’ పాలసీ: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్ తరాల కోసమే హిల్ట్ పాలసీ నివాస ప్రాంతంగా మారనున్న పారిశ్రామిక ప్రాంతం అసెంబ్లీలో శ్రీధర్ బాబు ప్రకటన హైదరాాద్, మహా : హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని, దీనిపై సద్విమర్శలు చేస్తే
కాంగ్రెస్ సీనియర్ నేత …కేంద్ర మాజీమంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత

న్యూఢిల్లీ, మహా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరా లు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కుటుంబంలో అలుగుడు, గులుగుడు సహజం: కవిత కన్నీటి ప్రకటనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కవిత కన్నీరుపై కేటీఆర్ రియాక్షన్ కుటుంబంలో అలుగుడు, గులుగుడు సహజం ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలని వ్యాఖ్య జనగామ సభలో మాట్లాడిన కేటీఆర్ కేసీఆర్ చెప్పు దూళికి కూడా రేవంత్ సరిపోడన్న బీఆరఎస్ వర్కింగ్
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ: అశాస్త్రీయ విభజనను సరిదిద్దుతామని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన

తెలంగాణలో జిల్లాల మార్పు అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తప్పదన్న మంత్రి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని అసెంబ్లీలో హామీ హైదరాబాద్, మహా : గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ఏమాత్రం
రూ. 850 కోట్ల డిజిటల్ డిపాజిట్ల కుంభకోణం: ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ

డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్ ముంబై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సీఐడీ హైదరాబాద్, మహా : హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ఆర్థిక
సంక్రాంతి రద్దీ: 6,500 ప్రత్యేక బస్సులను ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

సంక్రాంతికి 6,500 స్పెషల్ బస్సులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీజీఎస్ఆర్ టీసీ జనవరి 9 నుండి 19 వరకు స్పెషల్ సర్వీసులు హైదరాబాద్, మహా : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని
