మేడారంలో కుక్కకు ఎత్తు ‘బంగారం … క్షమాపణ చెప్పిన సినీ నటి

మహా తెలంగాణ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో యువ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు బంగారంతో తులాభారం వేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై
