Mahaa Daily Exclusive

ఐ అండ్ పీఆర్ కార్యాలయం ముట్టడి: దద్దరిల్లిన కేబుల్ టీవీ జర్నలిస్టుల ధర్నా!

ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని ముట్టడించిన కేబుల్ టీవీ యాజమాన్యాలు దద్దరిల్లిన ధర్నా.. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జర్నలిస్టులు హైదరాబాద్, మహా కేబుల్ ఛానళ్ళపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఐ అండ్ పిఆర్ కార్యాలయాన్ని