నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిధి దాటి వ్యవహరించారు..

నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిధి దాటి వ్యవహరించారు ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అనాల్సింది కాదు, ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది తెలంగాణ విద్యాకమిషన్
