రణరంగానికి ముగింపు.. శాంతి చర్చలకు ఆరంభం..

ఇరాన్ ముందు అమెరికా 15 కఠిన షరతులు! ఢిల్లీ, మహా. ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్న అమెరికా-ఇరాన్ ఘర్షణలకు త్వరలోనే తెరపడే అవకాశాలు స్పష్టంగా
అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం..! అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..!
అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ! ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స. అధినేత్రి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్య బృందం! ఢిల్లీ, మహా. దేశ రాజధాని ఢిల్లీలో
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం..! ప్రపంచంలో 6వ స్థానంలో భారత్.. పాకిస్థాన్ టాప్..!

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం. ప్రపంచంలో 6వ స్థానంలో భారత్.. పాకిస్థాన్ టాప్! యూపీలోని లోనీ పట్టణమే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం. టాప్-10లో ఐదు నగరాలు మనవే! రాజధాని దిల్లీలో ప్రాణాంతక
ప్రజా హితమే ప్రాతిపదికగా పునర్విభజన..! వంద మందికి సరికొత్త రాజకీయ వేదిక.. జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పక్కా దిశానిర్దేశం..!

ప్రజా హితమే ప్రాతిపదికగా పునర్విభజన. వంద మందికి సరికొత్త రాజకీయ వేదిక. అసెంబ్లీలో యువతకు పట్టాభిషేకం. 2009 తప్పులు పునరావృతం కావొద్దు. నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరగాలి! అధికార దుర్వినియోగానికి తావులేదు. పాలకులకు, ప్రజలకు
పసిప్రాణాన్ని బలిగొన్న కన్నతండ్రి పంతం..!

సపోటా పండులో ఎలుకల మందు.. రెండేళ్ల మేఘన బలి. యాదాద్రి జిల్లాలో ఘోరకలి! కుటుంబ కలహాల మధ్య నలిగిపోయిన పసిమొగ్గ. చిన్నారిని చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. కిరాతక
భాగ్యనగరంలో వడగండ్ల వాన బీభత్సం..!

ఒక్కసారిగా మారిన వాతావరణం. షేక్‌పేటలో 51 మి.మీ నమోదు! ఉరుములు, మెరుపులతో ఉప్పెనలా కురిసిన వర్షం. వడగండ్ల తాకిడికి బెంబేలెత్తిన నగరవాసులు! గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్! గ్రామీణ జిల్లాల వైపు ఉగ్రరూపం. వికారాబాద్,
అసెంబ్లీలో భట్టి ‘బడ్జెట్’ గర్జన..! గత సర్కారు అప్పుల కుప్పపై శ్వేతపత్రం..!

అసెంబ్లీలో భట్టి ‘బడ్జెట్’ గర్జన. గత సర్కారు అప్పుల కుప్పపై శ్వేతపత్రం! బీఆర్‌ఎస్ తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’. బడ్జెట్ పత్రాల చింపివేతపై డిప్యూటీ సీఎం నిప్పులు! విద్యార్థులకు ‘అల్పాహారం’.. రైతులకు ‘బోనస్’ సంక్షేమమే
తమిళ రాజకీయాల్లో చారిత్రక మలుపు..! డీఎంకేకు కమల్ హాసన్ ‘నిర్వ్యాజ్య’ మద్దతు..!

తమిళ రాజకీయాల్లో చారిత్రక మలుపు. డీఎంకేకు కమల్ హాసన్ ‘నిర్వ్యాజ్య’ మద్దతు! అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న ‘మక్కల్ నీది మయ్యం’. స్టాలిన్ కూటమికే నా ఓటు అన్న ‘లోకనాయకుడు’! ఏప్రిల్ 23న పోరు..
తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ‘ఫ్రిజ్’ వ్యూహం..!

తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ‘ఫ్రిజ్’ వ్యూహం. రేషన్ కార్డు ఉంటే ఉచిత రిఫ్రిజిరేటర్! పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం. ఎడప్పాడి మేనిఫెస్టోలో సంచలన హామీల జల్లు! ఉచితాల వెల్లువ: డీఎంకే సర్కారుకు గట్టి సవాల్!
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు..!

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని ప్రజలకు పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి హైదరాబాద్,మహా : తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏ మాత్రం
