అమరావతి ఐఆర్‌ఆర్ కేసు కొట్టివేత..! సీఎం చంద్రబాబు, లోకేశ్‌లకు క్లీన్‌చిట్..

అమరావతి ఐఆర్‌ఆర్ కేసు కొట్టివేత. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లకు క్లీన్‌చిట్. నిరాధారమైన ఆరోపణలంటూ సీఐడీ క్లోజర్ రిపోర్టుకు ఏసీబీ కోర్టు ఆమోదం. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ తిరస్కరణ. ముగిసిన రాజధాని సంచలనం. విజయవాడ,
